ఆసరా పింఛన్ల స్కామ్.

హైదరాబాద్ లో ఆసరా పింఛన్ల స్కామ్.


నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. 


ఆసరా స్కామ్ పై సీసీఎస్ కు పిర్యాదు చేసిన హైదరాబాద్ కలెక్టర్ మానిక్ రాజు


కలెక్టర్ పిర్యాదు తో వెలుగులోకి వచ్చిన ఆసరా స్కామ్.


ఓల్డ్ సిటీ కి చెందిన ఇమ్రాన్ సోహెల్ అస్లాం మోసిన్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.


250 మందికి చెందిన ఆసరా పింఛన్లు మూడు నెలల నుండి డైవర్ట్ చేసిన కేటుగాళ్లు. 


పాత బస్తీ లో వృదుల పెన్షన్ డబ్బులు కాజేసిన ముఠా. 


ఒక ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సహాయంతో...MRO ల పాస్వర్డ్ తో స్కామ్ చేసిన కేటుగాళ్లు. 


2017 సిసిఎస్  లో పింఛన్ల  స్కాంలో అరెస్టయిన జైలుకు వెళ్లి వచ్చిన అస్లాం .. 


పరారీలో మరికొందరు. వారి కోసం గాలింపులు సీసీఎస్ పోలీసులు.