నల్గొండ పట్టణంలో నిన్న కురిసిన భారీ వర్షం పట్టణ ప్రజలకు భారీ నష్టం చేకూర్చిందని , పట్టణం లోని మురికి వాడలైన బొట్టుగూడా,హైదర్ ఖాన్ గూడ ,పానగల్ లోతట్టు ప్రాంతాలోకి వరద కొట్టుకవచ్చి ఇండ్లలోకి వరద వచ్చి నిత్యావసర సరుకులు,బియ్యం లాంటివి కొట్టుకిపోయావని, పిల్లల పుస్తకాలు కూడా తడిచిపోయావని,ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని నల్గొండ పట్టణ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. పట్టణంలో కరెంట్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ను కొరింది.